పెదరాజు,గుమడ, జేకేగుడ,వీవీఆర్ గ్రామాల్లో ఆరు ఏనుగుల గుంపు తిష్ట వేశాయి. అరటి, చెరకు, బొప్పాయి, జొన్న, కూరగాయ పంటలను ఏనుగులు ఆరగిస్తున్నాయి.పంటలన్ని నాశనం చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో నాగావళి నది తీరం సమీపంలో ఉండడంతో ఏనుగులకు అనుకూల వాతావరణం కుదిరింది. దీంతో అటవీశాఖాధికారులు బాణాసంచా కాల్చినా ప్రయోజనం లేక పోయింది.
పంట పోలాల్లో తిష్ట వేసివ ఏనుగుల గుంపు - శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఆరు ఏనుగులు తిష్ట వేశాయి. వీవీఆర్పేట, పెదరాజుల గుమడ,జేకేగుమడ గ్రామాల పంట పోలాల్లో ఏనుగులు తిరుగుతున్నాయి.
ఏనుగుల గుంపు
పెదరాజు,గుమడ, జేకేగుడ,వీవీఆర్ గ్రామాల్లో ఆరు ఏనుగుల గుంపు తిష్ట వేశాయి. అరటి, చెరకు, బొప్పాయి, జొన్న, కూరగాయ పంటలను ఏనుగులు ఆరగిస్తున్నాయి.పంటలన్ని నాశనం చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో నాగావళి నది తీరం సమీపంలో ఉండడంతో ఏనుగులకు అనుకూల వాతావరణం కుదిరింది. దీంతో అటవీశాఖాధికారులు బాణాసంచా కాల్చినా ప్రయోజనం లేక పోయింది.
sample description