శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని బాసూరు పద్మాపురం గ్రామాల మధ్య... 13 అడుగుల వైరా నాగుపాము హల్చల్ చేసింది. పామును చూసిన రైతులు దానిని హతమార్చారు. తమ గ్రామ పరిధిలో ప్రమాదకరమైన పాము సంచరిస్తుందని... గ్రామస్థుల ఆందోళన చెందారు.
ఇదీ చూడండి