శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో 108 సిబ్బంది నిరసన తెలిపారు. ఎమర్జెన్సీ, ఉచిత అంబులెన్స్ సర్వీసులు రోజుకు 12 గంటలు పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం, మెళియాపుట్టి మండలానికి చెందిన 108 సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. బకాయిపడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు.
ఉద్యోగ భద్రతకై 108 సిబ్బంది నిరసన
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఉద్యోగ భద్రత కల్పించాలని 108 సిబ్బంది నిరసన చేపట్టారు.
108 employees were protesting against the need for job security in the center of the Srikakulam district.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో 108 సిబ్బంది నిరసన తెలిపారు. ఎమర్జెన్సీ, ఉచిత అంబులెన్స్ సర్వీసులు రోజుకు 12 గంటలు పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం, మెళియాపుట్టి మండలానికి చెందిన 108 సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. బకాయిపడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు.
Intro:గిరిజన పాఠశాల అందాలుBody:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం రామభద్రపురం గ్రామంలో ఉన్న గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో కనువిందు చేసిన రైలు రూప అందాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీమల ఆదినారాయణ ఆధ్వర్యంలో డ్రాయింగ్ మాస్టర్ చిరంజీవి, వసతి గృహ సంరక్షకులు సూర్యనారాయణ కలిసి ఈ విధమైన అందాలను పాఠశాల గోడలపై రూపొందించారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్థులు, ప్రజలు అక్కడికి వస్తున్నారు.Conclusion:కురుపాం