ETV Bharat / state

వైఎస్సార్ జయంతి రోజున కొత్త పథకం: మంత్రి సురేశ్

శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కూల్చేసి కొత్తవి నిర్మిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. అలాగే వైఎస్సార్ జయంతి రోజున మరో ప్రభుత్వ పథకం ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఒంగోలులో చివర జడ్పీ సమావేశం
author img

By

Published : Jun 30, 2019, 5:14 PM IST

Updated : Jun 30, 2019, 8:18 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో జడ్పీ తుది సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు. రెండేళ్లలో వెలుగొండ పూర్తిచేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వెలుగొండ మొదటి టన్నెల్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

కొత్త పథకం
జూలై 8న వైెఏస్సార్ జయంతి పురస్కరించుకుని 'బాలికలే భవిష్యత్తు.. చదవాలి ఎదగాలి' పేరుతో కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. దీని ద్వారా బాలికలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే శిథిలావస్థలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను కూల్చేసి కొత్తవాటిని నిర్మిస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని పునరుద్ఘాటించారు.

మంత్రుల మాటలు

అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు చివరి సమావేశం అయినందున ఐదు సంవత్సరాల కాలంలోని అనుభవాలను పంచుకున్నారు.

ఇవీ చదవండి...ఇంటర్​లో గ్రేడింగ్ విధానానికి ప్రభుత్వం స్వస్తి

Intro:ap_rjy_71_30_siromundanam_Bhadithula_Pressmet_avb_AP10110 తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం మార్కెట్ యార్డ్ లో దళిత నాయకులు నిర్వహించిన మీడియా సమావేశం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో లో ఇరవై మూడు సంవత్సరాల క్రితం శిరోమండనం చేయించిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తమ ప్రత్యర్థులైన దోషం అందర్నీ కఠినంగా శిక్షించాలని దళితుల ఓట్లతో కొత్త ప్రభుత్వం వచ్చింది కావున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని నియమించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన నా రాష్ట్ర దళిత ఐక్య పోరాట వేదిక నాయకులు బాధితులు ప్రభుత్వాన్ని కోరారు

Body:ap_rjy_71_30_siromundanam_Bhadithula_Pressmet_avb_AP10110 తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం మార్కెట్ యార్డులో దళిత నాయకులు నిర్వహించిన మీడియా సమావేశం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో లో ఇరవై మూడు సంవత్సరాల క్రితం శిరోమండనం చేయించిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తమ ప్రత్యర్థులైన దోషం అందర్నీ కఠినంగా శిక్షించాలని దళితుల ఓట్లతో కొత్త ప్రభుత్వం వచ్చింది కావున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని నియమించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన నా రాష్ట్ర దళిత ఐక్య పోరాట వేదిక నాయకులు బాధితులు ప్రభుత్వాన్ని కోరారు

Conclusion:ap_rjy_71_30_siromundanam_Bhadithula_Pressmet_avb_AP10110 బైట్:- శిరోముండనం దళిత బాధితులు
Last Updated : Jun 30, 2019, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.