ETV Bharat / state

మూడు రాజధానులకు మద్దతుగా గిద్దలూరులో వంటావార్పు - praksam district latest updates

మూడు రాజధానులకు మద్దతుగా గిద్దలూరులో వైకాపా కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ysrcp-supports-for-3-capitals-in-giddaluru
మూడు రాజధానులకు మద్దతుగా గిద్దలూరులో వైకాపా కార్యకర్తలు వంటావార్పు
author img

By

Published : Feb 15, 2020, 7:30 PM IST

మూడు రాజధానులకు మద్దతుగా గిద్దలూరులో వంటావార్పు

'మూడు రాజధానులు ముద్దు- అమరావతి వద్దు' అనే నినాదంతో... ప్రకాశం జిల్లా గిద్దలూరులో 11 రోజులుగా వైకాపా కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు మద్దతు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పరచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో విద్యార్థుల మానవహారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.