ముస్లింలకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని వైకాపా నేతలు అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాల మసీద్ వద్ద ముస్లిం కుటంబాలకు వైకాపా నేతలు నిత్యావసర సరకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా యువనాయకుడు కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీమంత్రి పాలేటి రామారావు, జంజనం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ ఆంక్షల నడుమ 'ఈద్' వేడుకలు