ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల నిమిత్తం... 11, 15, 19 వార్డుల ప్రచార కార్యక్రమంలో వైకాపా నేతలు జోరుగా జనాల్లోకి వెళ్లారు. పార్టీ ఇంచార్జీ బాచిన కృష్ణచైతన్య పాల్గొన్నారు.
వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, మహిళలు, కార్యకర్తలు, నాయకులు ప్రచారానికి హాజరయ్యారు. పలు దుకాణాదారులను కలిసి అద్దంకి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు.
ఇదీ చదవండి: