ఇవీ చూడండి.
'జగన్ వస్తే.. నవరత్నాల అమలు ఖాయం' - ap elections 2019
ప్రకాశం జిల్లాలో వైకాపా అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాలు చేస్తున్నారు. జగన్ వస్తే నవరత్నాల అమలు ఖాయమని స్పష్టం చేశారు.
మార్కాపురంలో వైకాపా అభ్యర్థి నాగార్జునరెడ్డి ప్రచారం చేశారు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైకాపా అభ్యర్థి నాగార్జునరెడ్డి ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ నవరత్నాల హామీల గురించి వివరించారు. ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి.
Intro:AP_ONG_81_27_YCP_PRACHAARAM_AV_C7
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజక వర్గం లో వైకాపా అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులంతా ప్రచారం లో పాల్గొంటున్నారు. మరో పక్క ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే కేపి కొండారెడ్డి ప్రతి గ్రామం పర్యటిస్తూ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. మార్కాపురం పట్టణం లోని ఆర్య వైశ్యుల వీధులన్నీ ఇంటింటికి తిరుగుతూ నాగార్జునరెడ్డి ఓట్లు అభ్యర్దిస్తున్నారు.
Body:వైకాపా ప్రచారం.
Conclusion:8008019243