ఇవీ చదవండి.
'అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తా' - అభ్యర్థి
ప్రకాశం జిల్లా దర్శి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కురుచేడు మండలం పడమరవీరాయపాలెం, వెంగాయపాలెం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
వైకాపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం
ప్రకాశం జిల్లా దర్శి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కురుచేడు మండలం పడమరవీరాయపాలెం, వెంగాయపాలెం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. నవరత్నాల గురించి వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల్లో తనను, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలో ఉన్న సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి.
sample description