దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారం రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని చినగంజాం, సోపిరాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చినగంజాంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం రోడ్‌షో నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.ఇవీ చదవండి..
ఇంటెలిజెన్స్ నూతన డీజీగా విశ్వజిత్