ETV Bharat / state

'నివాస ప్రాంతాలకు సమీపంలో మద్యం దుకాణం వద్దు' - చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ల

నివాస ప్రాంతాలకు సమీపంలో మద్యం దుకాణ ఏర్పాట్లను విరమించుకోవాలని చీరాలలోని ఉడ్​నగర్ ప్రజలు కోరారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జనసంచారం వద్ద మద్యం దుకాణాన్ని మూసేయాలని నిరసన
జనసంచారం వద్ద మద్యం దుకాణాన్ని మూసేయాలని నిరసన
author img

By

Published : Nov 9, 2020, 3:49 PM IST

Updated : Nov 9, 2020, 4:54 PM IST

జనావాసానికి దగ్గర్లో మద్యం దుకాణం ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని నిలిపివేయాలని ప్రకాశం జిల్లా చీరాలలోని ఉడ్​నగర్ ప్రాంత ప్రజలు కోరారు. సమీపంలోనే నివాస గృహాలు, విద్యార్థుల వసతి గృహాలు, వైద్యశాలలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు మానుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

పార్లమెంటా.. వెనుకబాటా.. ప్రాతిపదిక ఏది?

Last Updated : Nov 9, 2020, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.