మద్దిపాడులో మహిళ దారుణ హత్య - మద్దిపాడులో మహిళ దారుణ హత్య
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు గ్రామం వద్ద మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతురాలిని గ్రామానికి చెందిన బత్తుల సుమలతగా పోలీసులు గుర్తించారు. హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం లోని మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు గ్రామం వద్ద మహిళ హత్య చేసిన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది మృతురాలు చెందిన బత్తుల సుమలత గా గుర్తించారు సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ ప్రసాద్ సీఐ సుబ్బారావు పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు వివరాలు సేకరించారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు