ETV Bharat / state

ఉపాధి పనులకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం... - ప్రకాశం జిల్లాలో భార్యభర్తలు మృతి వార్తలు

ఉపాధి కూలీ పనులకు వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా పూసలపాడు గ్రామంలో చోటు చేసుకొంది. ఎదురుగా వచ్చిన కారు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

wife and husband dead in road
ఉపాధి పనులకు వెళ్తున్న భార్యభర్తలు మృతి
author img

By

Published : Jun 17, 2020, 12:27 PM IST

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామం సమీపంలో ఉపాధి కూలీ పనులకు వెళ్తున్నభార్య భర్తలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ద్విచక్రవాహనంపై ఇద్దరు కలిసి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడం అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ఇవీ చూడండి..: శనగరైతుల కష్టాలు... దిగుబడి వచ్చినా కనిపించని లాభాలు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.