ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నామఃశివాయపురం గ్రామంలో ప్రజలు మంచినీటి కోసం పాట్లు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు గ్రామ ప్రజలు బిందెడు మంచినీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటి.. ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంచినీటి ట్యాంకర్లు తెచ్చి సమస్య పరిష్కరించాలని వారు కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి: