ETV Bharat / state

ఉద్రిక్తం... కరణం బలరాంను అడ్డుకున్న వైకాపా శ్రేణులు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కరణం బలరాం​ను వేడుకల్లో పాల్గొనకుండా...​వైకాపా నేతలు అడ్డుకున్నారు.

author img

By

Published : Aug 15, 2019, 11:24 AM IST

Updated : Aug 15, 2019, 11:54 AM IST

wat_Between_tdp_And_ycp
వేడుకల వేళ..కరణం బలరాంను వైకాపా శ్రేణుల అడ్డగింత!

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కరణం బలరామకృష్ణమూర్తి చీరాలలో తహశీల్దార్​ కార్యాలయానికి వచ్చారు. వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. వేడుకల్లో పాల్గొనవద్దంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపటికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు పెద్ద ఎత్తున అనుచరులతో కార్యాలయానికి చేరుకున్నారు. ఓ వైపు తెదేపా శ్రేణులు అధిక సంఖ్యలో వచ్చారు. ఇరు పార్టీల శ్రేణుల మధ్య కాస్త వివాదం నడించింది. తెదేపా కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. ఎమ్మెల్యే బలరాం తహశీల్దార్​ కార్యాలయం నుంచి చీరాల ఆర్​ అండ్ బీ అతిథి గృహానికి వెళ్లడంతో వైకాపా కార్యకర్తలూ అక్కడకు చేరుకున్నారు.

Intro:ବାଲୁକା କଳା ରେ ଶୁଭେଚ୍ଛାBody: ଆସନ୍ତାକାଲି ରାଖୀ ପୂର୍ଣ୍ଣିମା ଓ ସ୍ୱାଧୀନତା ଦିବସ। ଏହାକୁ ପାଳନ କରିବା ପାଇଁ ସାରା ଦେଶରେ ପ୍ରସ୍ତୁତି ସରିଛି।ରାଖୀ ପୂର୍ଣ୍ଣିମା ଓ ସ୍ୱାଧୀନତା ଦିବସ ଅବସରରେ ବାଲୁକାଶିଲ୍ଲୀ ମାନସ ସାହୁ ଆକର୍ଷଣୀୟ ବାଲୁକା କଳା ମାଧ୍ୟମରେ ଉଭୟ ରାଖୀ ପୂର୍ଣ୍ଣିମା ଓ ସ୍ୱାଧୀନତା ଦିବସ ର ଶୁଭେଛା ଜଣାଇ ଛନ୍ତି। ପୁରୀ ଲାଇଟ ହାଉସ ବେଳାଭୂମି ରେ ଏହି ସୁନ୍ଦର ବାଲୁକା କଳା ଟିକୁ କରିଛନ୍ତି। ବାଲୁକା କଳାରେ ରାଖୀ ରେ ତ୍ରିରଙ୍ଗା ର ଛାପ ଦେଇ ଛନ୍ତି ମାନସ ସାହୁ।

ବାଇଟ,, ମାନସ ସାହୁ ,, ବାଲୁକାଶିଳ୍ପୀConclusion:ପୁରୀ ରୁ ଶକ୍ତି ପ୍ରସାଦ ମିଶ୍ର
Last Updated : Aug 15, 2019, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.