వినాయక చవితి పండుగ అనగానే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఉల్లాసంగా చవితి పండుగ వేడుకలు జరుపుకుంటారు. దానిలో భాగంగా యర్రగొండపాలెం పట్టణం ఏ వీధి చూసిన వినాయక సందడి నెలకొంది. చలవ పందిళ్లు వేసి అందంగా అలంకరించి గణనాథున్ని ప్రతిష్టించారు. వివిధ అకృతుల ఉన్న లంబోదరుని విగ్రహాలు ఏర్పాటు చేశారు. కొలుకులరోడ్, పుల్లల చెరువుసెంటర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాల ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
చలువ పందిళ్ల నుడుమ గణపయ్యకు పూజలు - vinayaka
వినాయక చవితి సందర్భంగా గణనాధుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రూపాలలోని గణనాథులు భక్తులకు దర్శనమిస్తున్నాడు
వినాయక చవితి పండుగ అనగానే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఉల్లాసంగా చవితి పండుగ వేడుకలు జరుపుకుంటారు. దానిలో భాగంగా యర్రగొండపాలెం పట్టణం ఏ వీధి చూసిన వినాయక సందడి నెలకొంది. చలవ పందిళ్లు వేసి అందంగా అలంకరించి గణనాథున్ని ప్రతిష్టించారు. వివిధ అకృతుల ఉన్న లంబోదరుని విగ్రహాలు ఏర్పాటు చేశారు. కొలుకులరోడ్, పుల్లల చెరువుసెంటర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాల ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
విశాఖ జిల్లా అనకాపల్లి లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు పూడిమడక రోడ్డులోని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి అనకాపల్లి ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు
Body:అనకాపల్లిలోని పలుచోట్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో వైకాపా కార్యకర్తలు రక్తదానం చేశారుConclusion:వివిధ చోట్ల నిర్వహించిన రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు