ETV Bharat / state

నల్లూరు నర్సింగ్ హోమ్​లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు - ప్రకాశం జిల్లాలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని నల్లూరు నర్సింగ్ హోమ్​లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆక్సిజన్ పరికరాలు, స్కానింగ్ బిల్స్ పై ఆరా తీశారు.

నల్లూరు నర్సింగ్ హోమ్​లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
నల్లూరు నర్సింగ్ హోమ్​లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
author img

By

Published : Apr 27, 2021, 7:45 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులోని నల్లూరు నర్సింగ్ హోమ్​లో విజిలెన్స్ అధికారులు ఆకస్మీక తనిఖీలు చేపట్టారు. కొవిడ్ రోగులకు అందిస్తున్న ఆక్సిజన్ పరికరాలు, స్కానింగ్ బిల్స్ పై ఆరా తీశారు. ఈ తనిఖీలో డ్రగ్ ఇన్​స్పెక్టర్​, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ధూళిపాళ్ల క్వాష్​ పిటిషన్​పై హైకోర్టులో ముగిసిన వాదనలు

'వారికి సైన్యం సాయం చేయాల్సిన తరుణమిది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.