ETV Bharat / state

రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం

రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన విక్కీ నాగేశ్వరరావును ఒంగోలులో దర్జీలు ఘనంగా సన్మానించారు.

author img

By

Published : Sep 10, 2019, 11:40 AM IST

రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం
రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం
రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన విక్కీ నాగేశ్వరరావును ప్రకాశం జిల్లా ఒంగోలులో దర్జీలు ఘనంగా సన్మానించారు. ఒంగోలు ఎంసీఏ హాలులో జరిగిన ఈ కార్యాక్రమానికి భారీ సంఖ్యలో నగర దర్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర టైలర్స్ నూతన అధ్యక్షుడు విక్కీ నాగేశ్వరరావు మాట్లాడుతూ,అధ్యక్షుడు పదవకి ఐదుగురు పోటీ పడగా అందులో తనను ఎన్నుకున్న దర్జీలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి దర్జీల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆరు నెలలు పని ఉంటే మరో ఆరు నెలలు పని ఉండటం లేదనీ, ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రభుత్వ ఏకరూప దుస్తులు కుట్టే పనుల్లో రాష్ట్రంలోని దర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. కుట్టు పనులు కనుమరుగవ్వకుండా వృత్తి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి : డీజే లేకపోతనేం..! గిన్నెలు ఉన్నాయిగా..!

Intro:Ap_tpt_81_10_vaidyaniki_dabbulleka_mahila_mruti_av_ap10009
వైద్యానికి డబ్బు లేక చనిపోయిన మహిళ

అత్యవసర వైద్యం కోసం డబ్బు లేక మెరుగైన వైద్యం అందక శోభ అనే నిరుపేద మహిళ భర్త వొడిలో ప్రాణాలు విడిచిన సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం లో జరిగింది
కర్ణాటక లోని ములబాగలు సమీప బేరుకురు కు చెందిన శోభ అమరేశ దంపతులు కుప్పం వద్దు కోళ్ళ ఫారం లో కూలీలు గా జీవనం సాగిస్తున్నారు
సోమవారం సాయంత్రం శోభ ఈగల మందు తాగింది
భర్త వెంటనే కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో చూపిస్తే
శోభ ను మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాల ని వైద్యులు సూచించారు
డబ్బు లేకపోవటంతో భార్య ను తీసుకొని అమరేశ కుప్పం బస్టాండు కు చేరుకుని స్వగ్రామం వెళ్ళడం కోసం నిరీక్షణ లో వుండగా శోభ భర్త వొడిలో ప్రాణం విడిచింది
ఈ సంఘటన స్థానికుల ను కలచి వేసింది
8008574585Body:GfdConclusion:Kiu

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.