ప్రకాశం జిల్లా వేటపాలెం ఎస్సై అజయ్ బాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఏడాది మార్చి నెలలో దోంతు వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసును పక్కదారి పట్టించి దోషులకు సహకరించారనే అభియోగంతో ఎస్సై అజయ్ బాబును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి. రాష్ట్రంలో కొత్తగా 8,601 కరోనా కేసులు