కరోనా మహమ్మరి కారణంగా తక్కువ ధరలకే ప్రజలకు కూరగాయలు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రకాశం జిల్లా చీరాలలో వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. చీరాల పట్టణ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఉల్లిపాయలతో సహా 11 రకాల కూరగాయల కిట్ అందిస్తున్నారు. కిట్ 100 రూపాయలకే దొరుకుతుండటంతో వినియోగదారులు కొనుగోలుచేస్తున్నారు.
ఇదీ చూడండి