వైకాపాలో ఉన్న నాయకులతో కోట్ల రూపాయలు ఖర్చుచేయించి... తరువాత మొండిచేయి చూపించటం జగన్కు అలవాటు అని తెదేపా నాయకుడు వంగవీటి రాధా విమర్శించారు. ప్రకాశం జిల్లా పర్చూరు, స్వర్ణ, చిన్నగంజాం, కొనికి ప్రాంతాల్లో తెదేపా తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధి కావాలంటే తెదేపానే గెలిపించాలని కోరారు.
రాష్ట్రాభివృద్ధి జరగాలంటే బాబునే గెలిపించాలి: వంగవీటి - prakasam district
రాష్ట్రం అభివృద్ధి కావాలనుకునే వారంతా చంద్రబాబుకు ఓటెయ్యాలని... తెదేపా నేత వంగవీటి రాధాకృష్ణ కోరారు. ప్రకాశం జిల్లా పర్చూరులో నిర్వహంచిన ఎన్నికల ప్రచారంలో రాధాకృష్ణ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న రాధా