ETV Bharat / state

ప్రకాశంలో 'వనం-మనం' కార్యక్రమం - vanam- manam rally

ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటి సంరక్షించాలని మార్కాపురంలో భాష్యం స్కూల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు పాల్గొన్నారు.

vanam- manam rally at prakasham district
author img

By

Published : Jul 6, 2019, 2:00 PM IST

ప్రకాశంలో వనం-మనం కార్యక్రమం..

ప్రకాశం జిల్లా మార్కాపురం లో భాష్యం స్కూల్ విద్యార్థులు వనం-మనం కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటి వాటిని సంరక్షించాలని, చెట్ల ఉపయోగంపై ప్లకార్డులతో చిన్నారులు ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు పాల్గొన్నారు.

ఇదిచూడండి.చివరి మ్యాచ్​లో పాకిస్థాన్ విజయం.. కానీ..!

Intro:ap_knl_32_05_karent_andholana_av_c3 కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ని పెద్దకడబూరు లో గాలి వానకు విద్యుత్తు స్తంభాలు కూలి నాలుగు రోజులుగా అంధకారంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్తు ను పునరుద్ధరణ కు అధికారుల నిర్లక్ష్యం పై విద్యుత్తు ఉప కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళన చేశారు. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794,సార్ ఫైల్ ftp లో పంపాను.

Body:గ్రామస్థులు

Conclusion:ఆందోళన
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.