ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో ఇద్దరు గొర్రెలకాపరులు మేకలకు మేత కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. చీకటి పడినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు బేస్తవారిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు... అటవీ ప్రాంతంలో వెతికారు. చివరకు అడవిలోనే వారిని పట్టుకుని.. కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇదీ చూడండి: బ్రహ్మపుత్ర నదిలో నుంచి బయటపడుతున్న దేవతా విగ్రహాలు