ETV Bharat / state

పెద్దారవీడు దగ్గర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - ప్రకాశం జిల్లా క్రైం న్యూస్

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు సమీపంలోని చెరువు కట్ట వద్ద జరిగింది.

two persons died due to hit two bikes at peddaraveedu
పెద్దారవీడు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
author img

By

Published : Apr 11, 2021, 8:14 PM IST

ప్రకాశం జిల్లా పెద్దారవీడు సమీపంలోని చెరువు కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనదారుల తలలకు బలమైన గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు దోర్నాల మండలానికి చెందిన వెన్నా భీమిరెడ్డి, వెన్నా వెంకటేశ్వరరెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ రైతు కుటుంబాలకు చెందినవారే.

శిరస్త్రాణం ధరించి ఉంటే ప్రాణాలతో బయటపడేవారని ఆ ప్రమాదం జరిగిన తీరును చూస్తే తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని పలువురంటున్నారు.

ఇదీచూడండి:

తిరుపతిలో దారుణం.. ఓ లాడ్జిలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

సొంతూళ్లకు వలస కూలీల పయనం.. ఆ భయంతోనే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.