ETV Bharat / state

ట్రాక్టర్ డోర్ మీద పడి ఇంటర్ విద్యార్థి మృతి - student dead

ప్రకాశం జిల్లా గుండంచర్ల సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ట్రక్కు డోర్ విరిగిపడి ఇంటర్ మొదటి సంవత్సరం వెంకటేశ్వర్లు అనే విద్యార్థి మృతి చెందాడు.

ట్రాక్టర్ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి
author img

By

Published : Apr 6, 2019, 2:31 PM IST

ట్రాక్టర్ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి

ప్రకాశం జిల్లా గుండంచర్ల సమీపంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ట్రక్కు డోర్ విరిగిపడి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వెంకటేశ్వర్లు అనే విద్యార్థి మృతి చెందాడు. మరో 16 మందికి గాయాలయ్యాయి. గుండంచర్ల శివారులోని వేనూతల కాటమరాజు తిరుణాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా మార్కాపురం మండలం దరిమడుగు, దోర్నాల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

ఇదీ చదవండి.... దారుణం.. ఎనిమిదేళ్ల చిన్నారిపై వ్యక్తి అత్యాచారం

Intro:AP_ONG_12_06_DAMACHARLA_PRACHARAM_AV_C6 కంట్రిబ్యూటర్ సందీప్ సెంటర్ ఒంగోలు .................................................................. ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొత్తపట్నం మండలంలోని గ్రామాలలో ఆయన ప్రచారానికి విశేష స్పందన లభించింది. ఈతముక్కల, వజ్జిరెడ్డిపాలెం, గవల్ల పాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనార్దన్ కి మహిళల నుంచి విశేష స్పందన లభించింది. అడుగడుగునా మంగళ హారతులతో మహిళలు ఎమ్మెల్యే పై అభిమానం చాటుకున్నారు. యువత సైకిల్ తో విన్యాసాలు చేస్తూ సందడి చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చేసిన అభివృద్ధి చూసి రెండు ఓట్లు తెదేపా కె వేయాలని అభ్యర్థించారు.....బి బైట్ దామచర్ల జనార్దన్, ఒంగోలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.