ETV Bharat / state

అడ్డంగా ఉందని నరికేశారు..అడ్డుగా పడేశారు - పంటకాలువ

ప్రకాశంజిల్లా చీరాలో అధికారుల నిర్వాకం రైతులకు సంకటంగా మారింది. తోటవారిపాలెం ఎత్తిపోతల పథకం కాలువకు ఇరువైపులా పెరిగిన చెట్లును నరికేసి, వాటిని కాల్వలో పడేశారు.

పంటకాలువ సమస్యను పరిష్కారించాలని.. అన్నదాతలు
author img

By

Published : Aug 31, 2019, 1:55 PM IST

పంటకాలువ సమస్యను పరిష్కారించాలని.. అన్నదాతల వినతి

కాల్వగట్టు మీద అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లను నరికి, కాల్వలోనే పడేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. అధికార్ల నిర్వాకంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో తోటవారిపాలెం ఎత్తిపోతల పథకం పంటకాలువకు ఇరువైపులా చిల్ల చెట్లు భారీగా పెరిగాయి. దీంతో నీటి ప్రవాహానికి ఇబ్బంది కలుగుతోంది. రంగంలోకి దిగిన అధికార్లు, జంగిల్ క్లియరెన్స్ పేరుతో చెట్లను యుద్దప్రాతిపదికన తొలగించారు. తొలగించిన ఆ చెట్లను ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక, తిరిగి వాటిని కాలువలోనే పడేసి వెళ్లిపోయారు. దీంతో పంట కాల్వ పూర్తిగా మూసుకుపోయి, నీటి ప్రవాహం ఆగిపోయింది. పంటలకు ఇప్పుడిప్పుడే సాగునీరొస్తున్న సమయంలో అధికార్లు చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పై రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కాలువ పూడిక తీయాలని రైతులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:'సామాన్యులకు చుక్కలు చూపిస్తోన్న ఉల్లి ధర'

Intro:ap_knl_11_31_bhangi_nirasana_ab_ap10056
ఇసుకను ఉచితంగా ఇచ్చి భవన కార్మికులకు ఉపాధి కల్పించాలని కర్నూల్లో మాజీ మేయర్ బంగి అనంతయ్య వినూత్న నిరసన చేపట్టారు ఇసుకను ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుండి కార్మికులు వలస పోతున్నారని ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిరసిస్తూ బంగి అనంతయ్య దున్నపోతు పై వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ప్రదర్శన చేపట్టారు. దున్నపోతు పై తిరుగుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని కోరారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు
బైట్. బంగి అనంతయ్య, మాజీ మేయర్

Body:ap_knl_11_31_bhangi_nirasana_ab_ap10056

Conclusion:ap_knl_11_31_bhangi_nirasana_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.