ప్రకాశం జిల్లా ఇంకొల్లు పరిధిలోని తిమ్మసముద్రంలో మండల టాస్క్ ఫోర్సు టీము, పోలీసుల ఆధ్వర్యంలో... ప్రజలకు కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని... కొవిడ్ నియంత్రణపై అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణ పాటించకపోతే మరణాల శాతం పెరుగుతుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: