ఇదీ చదవండి:
మూడు రాజధానులు వద్దంటూ తెదేపా కొవ్వొత్తుల ర్యాలీ
మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అంటూ ప్రకాశం జిల్లా యద్దనపూడిలో తెదేపా శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యద్దనపూడి మండలం తెదేపా అధ్యక్షుడు ఎన్.రంగయ్య చౌదరి ఆధ్వర్యంలో పట్టణంలోని రాజధాని ప్రాంత రైతులకు మద్ధతుగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. రాజధాని ప్రాంతంలో శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని అన్నారు.
మూడు రాజధానులు వద్దు..ఒకటే ముద్దు అంటూ కొవ్వొత్తుల ప్రదర్శన
ఇదీ చదవండి:
Intro:FILE NAME : AP_ONG_44_03_TDP_CANDELS_NIRASANA_AV_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : మూడురాజధానులు వద్దు.. ఒక్కటే ముద్దు అంటూ ప్రకాశం జిల్లా యద్దనపూడి లో తెదేపా శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యద్దనపూడి తెదేపా మండల అధ్యక్షుడు ఎన్. రంగయ్య చౌదరి ఆధ్వర్యంలో పట్టణంలో రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ చేశారు...రాజధాని ప్రాంతంలో శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై పోలిసులు ప్రవర్తించిన తీరు దారుణమని అన్నారు...Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899