ETV Bharat / state

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..! - యర్రగొండపాలెంలో చోరీ

ఊరెళ్లి రెండు రోజుల్లో తిరిగి వచ్చేద్దామనుకున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఇంటికి తాళం వేసే వెళ్లారు. మాటు వేసిన దుండగులు తాళం బద్దలుకొట్టి చోరీ చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగింది.

robbery at yerragondapalem, prakasham district
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఇంటి తాళం పగలకొట్టి చోరీ
author img

By

Published : Dec 6, 2019, 8:28 PM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఇంటి తాళం పగలకొట్టి చోరీ

ఇంటికి వేసిన తాళాన్ని దుండగులు పగలగొట్టి నగదు, బంగారం దోచుకెళ్లారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగింది. పట్టణంలోని వస్తాద్​గారి వీధిలో కాసింవలీ కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. రెండు రోజుల క్రితం వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి మార్కాపురం వెళ్లారు. తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చి చూసే సరికి తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా... బీరువా తెరిచి ఉంది. బట్టలు, వస్తువులు చల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. దొంగతనం జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ముక్కంటీ దర్యాప్తు చేస్తున్నారు. రూ.1.3 లక్షల విలువైన నగదు, బంగారం, వెండి వస్తువులు దోచుకెళ్లారని బాధితులు చెప్పారు.
ఇదీ చదవండీ:

'నడిరోడ్డుపై శిక్షలు అమలు చేసినప్పుడే మృగాళ్లు భయపడతారు'

Intro:FILENAME: AP_ONG_31_06_TALAM_VESINA_INTLO_CHORI_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు తాళం పగల కొట్టి నగదు, బంగారం దోచుకెళ్లిన సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో చోటు చేసుకుంది. బాధితుల కధనం ప్రకారం పట్టణం లోని వస్తాద్ గారి వీధిలో భార్య పిల్లతో కలసి కాశిం వలి నివాసముంటున్నాడు. అయితే రెండు రోజుల క్రితం వ్యక్తి గత పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి మార్కాపురం కు కుటుంబ సభ్యుల తో వెళ్ళాడు. తిరిగి శుక్రవారం నాడు ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తాళం పగలకొట్టి ఉండటం గమనించాడు. లోపలికి వెళ్ళి చూడగా బీరువా పగల కొట్టి బట్టలు, వస్తువులు చల్లచదరం పడేసి ఉన్నారు. దొంగతనం జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న యర్రగొండపాలెం ఎస్సై ముక్కంటీ దర్యాప్తు చేస్తున్నారు. రూ. లక్ష 30 వేలు, లక్ష విలువ గల నగదు, బంగారం, వెండి వస్తువు దొంగలు దోచుకెళ్లారన్నాడు.

Body:kit nom 749

Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.