ETV Bharat / state

చీరాలలో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన కరణం - చీరాల

ప్రకాశం జిల్లా చీరాలలోని గణపతి నవరాత్రి ఉత్సవాలతో పట్టణం శోభాయమానంగా వెలిగిపోతోంది. వస్త్ర దుకాణాల సముదాయంలో 29వ గణపతి ఉత్సవాలను ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు.

చీరాలలో 29 వ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన ..ఎమ్మెల్యే
author img

By

Published : Sep 3, 2019, 1:10 PM IST

చీరాలలో 29 వ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన ..ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఇష్టసిద్ధి వినాయకుడి ఘట్టాన్ని తెలిపే ఎలక్ట్రానిక్ బొమ్మల అక్కడ ప్రత్యేకంగా నిలచాయి. శివపార్వతులు కైలాసంలో కొలువై ఉండగా, ముల్లోకాలుగా భావించి తల్లిదండ్రులు చుట్టూ విఘ్నేశ్వరుడు తిరిగే ఘట్టాన్ని బొమ్మల రూపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ రూపాలను తిలకించేందుకు భారీగా భక్తులు బారులుదిరుతున్నారు. గణపతి బొప్పామోరియా నినాదంతో ఆ ప్రాంతమంతా అధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఇదీ చదవండి:గణనాథుడు అంటే యువతకు ఎందుకు అంత ఇష్టం

Intro:FILE NAME : AP_ONG_41_03_MGC_MARKET_VINAYAKUDU_KARANAM_BALARAM_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : గణపతి నవరాత్రి ఉత్సవాలు... వైభవంగా జరుగుతున్నాయి...ప్రకాశం జిల్లా చీరాలలోని మహాత్మాగాంధీ వస్త్రా దుకాణాల సముదాయం లో 29 వ గణపతి నవరాత్రి ఉత్సవాలను చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు... ముందుగా వస్ట్రవ్యాపారులతో కలిసి బలరాం పూజల్లో పాల్గొన్నారు... అనంతరం ఇష్టసిద్ది వినాయకుడి ఘట్టాన్ని తెలిపే ఎలక్ట్రానిక్ బొమ్మల ను ప్రారంభించారు...శివపార్వతులు కైలాసంలో కొలువై ఉండగా.... ముల్లోకాలుగా భావించి తల్లిదండ్రులు చుట్టూ విఘ్నేశ్వరుడు తిరిగే ఘట్టాన్ని బొమ్మల రూపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు... తిలకించేందుకు భారీగా భక్తులు బారులుదిరారు...గణపటిబొప్పామోరియా నినాదంతో ఆప్రాంతమంతా అధ్యాత్మికశోభ సంతరించుకుంది...

Body:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.