ETV Bharat / state

అద్దంకిలో పేదలకు అండగా తెదేపా - addanki latest news

అద్దంకిలోని 6వ వార్డులో తెదేపా నాయకులు పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రవికుమార్​ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.

tdp leaders distributing essential goods to poor people in  addanki
పేదలకు నిత్యావసర వస్తువులు పంచుతున్న తెదేపా నాయకులు
author img

By

Published : May 10, 2020, 2:21 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపు మేరకు పట్టణంలోని 6 వార్డులో తెదేపా నాయకులు పేదలకు నిత్యావసర వస్తువులు పంచిపెట్టారు.

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఆపన్నహస్తమయ్యారు. మాజీ ఎంపీటీసీ ధర్మవరపు నాగేశ్వరరావు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఆత్మకూరులో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.