ETV Bharat / state

రామకృష్ణాపురంలో బలరాం కోడలు ఇంటింటి ప్రచారం - ong

ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురంలో తెదేపా అభ్యర్ధి కరణం బలరామకృష్ణమూర్తిని గెలిపించాలని ఆయన కోడలు గీత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

రామకృష్ణాపురంలో బలరాం కోడలు గీత ఇంటింటా ప్రచారం
author img

By

Published : Mar 29, 2019, 5:43 PM IST

బలరాం కోడలు గీత ఇంటింటా ప్రచారం
ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురంలో తెదేపా అభ్యర్ధి కరణం బలరామకృష్ణమూర్తిని గెలిపించాలని ఆయన కోడలు గీత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చీరాల అభివృద్ధి చెందాలంటే తెదేపాను గెలిపించాలని గీత కోరారు. చేనేతలకు రుణమాఫీ చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని తెలిపారు. ఒక ఇంట్లో చేనేత రాట్నం తిప్పుతూ కార్యకర్తలను, చేనేత కార్మికులను బలరాం కోడలు గీత ఉత్సాహపరిచారు.

ఇవి చదవండి

తెదేపా ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు: జగన్

Mumbai, Mar 28 (ANI): Bollywood actor Urmila Matondkar, who joined Congress on Wednesday said that the fact that Congress is right now not in the power in Centre, itself defines her integrity. Addressing the mediapersons, she said, "There is a definitely been a pressure on each strata of society and Bollywood is no different from that. There is a constant pressure on everyone. Your statements are judged on your religion. That is not right."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.