ETV Bharat / state

TDP Vs YSRCP: తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు - ప్రకాశం జిల్లా న్యూస్

తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది.

tdp and ysrcp cadre fight each other in prakasham district

author img

By

Published : Jan 17, 2022, 10:44 AM IST

Updated : Jan 17, 2022, 12:19 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం జయరాంపురం గ్రామంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. జయరాంపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం వర్గీయులు కాశయ్య, రంగయ్య, స్థానిక వైకాపా కార్యకర్త బత్తుల శివకుమార్‌ మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువురు పరస్పరం దాడులు చేసుకున్నారు. శివకుమార్ తలకు గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు.

ఇదీ చదవండి:

MOTHER SON DIED: ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లి, కుమారుడు మృతి

Last Updated : Jan 17, 2022, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.