ETV Bharat / state

పరీక్షల భయంతో పదో తరగతి విద్యార్ధిని ఆత్మహత్య - with examination tenstion tenth student suicide at dharshi

ప్రకాశం జిల్లా దర్శిలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షలో రాణించలేనేమోనన్న భయంతో ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంది.

దర్శిలో విద్యార్థిని ఆత్మహత్య
దర్శిలో విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Feb 28, 2020, 5:39 PM IST

పరీక్షల భయంతో పదో తరగతి విద్యార్ధిని ఆత్మహత్య

ప్రకాశం జిల్లా దర్శిలోని పొదిలి రోడ్డులో నివాసం ఉంటున్న బ్రహ్మయ్య, రాజేశ్వరీల కుమార్తె ఉమా ఓ ప్రైవెట్ స్కూల్​లో పదో తరగతి చదువుతోంది. పరీక్షలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఒత్తిడికి గురైంది. లెక్కలు, ఇంగ్లీషు సబ్జెక్టులలో రాణించలేనన్న భయంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు డీఎస్పీ ప్రకాశరావు తెలిపారు.

ఇవీ చదవండి

పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.