ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో..... విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. మూడో అంతస్థు పైనుంచి దూకిన విద్యార్థినిని.... ఆసుపత్రికి తరలించారు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన ఆమె....... 2 రోజుల కిందట క్యాంపస్ కు వచ్చినట్లు యాజమాన్యం తెలిపింది. ఆత్మహత్యాయత్నం ముందు చరవాణిలో తల్లిదండ్రులతో మాట్లాడినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తామని ఉపసంచాలకుడు కేసీ రెడ్డి చెప్పారు.
ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం - ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విద్యార్థిని ఆత్మహత్య
ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో మూడో అంతస్థు పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్న వీసీ తెలిపారు.
student-suicide-attempt-at-iiit-campus-in-ongole
ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో..... విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. మూడో అంతస్థు పైనుంచి దూకిన విద్యార్థినిని.... ఆసుపత్రికి తరలించారు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన ఆమె....... 2 రోజుల కిందట క్యాంపస్ కు వచ్చినట్లు యాజమాన్యం తెలిపింది. ఆత్మహత్యాయత్నం ముందు చరవాణిలో తల్లిదండ్రులతో మాట్లాడినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తామని ఉపసంచాలకుడు కేసీ రెడ్డి చెప్పారు.
Intro:AP_ONG_11_15_STUDENT_SUCIDE_ATTEMPT_IIIT_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..................................................................................
ప్రకాశం జిల్లా ఒంగోలు ఐఐటీ క్యాంపస్ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. భవనం మూడో అంతస్థు పైనుంచి దూకిన కృష్ణా జిల్లా విసన్నపేట కు చెందిన విద్యార్థిని లహరి తీవ్ర గాయాలతో పడి ఉండడంతో అధికారులు హుటాహుటిన సంఘమిత్ర ఆసుపత్రి తరలించారు. సంఘమిత్ర ఆసుపత్రి లో విద్యార్థినికి అత్యవసర చికిత్సా విభాగం లో వైద్యులు వైద్యం అందిస్తున్నారు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థిని రెండు రోజుల క్రితం క్యాంపస్ కు చేరుకుంది ఇంటికి వెళ్లిన పని నుంచి విద్యార్థిని విభాగంగా ఉండడాన్ని సహ విద్యార్థులు గమనించాలని చెబుతున్నారు మూడో అంతస్తులో తల్లిదండ్రులతో చరవని తో మాట్లాడిన అనంతరం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థిని ఐఐఐటీ క్యాంపస్ లో మొదటి సంవత్సరం చదువుతున్న ట్లు తెలిపారు. అదే సమయంలో క్యాంపస్ సందర్శించడానికి వచ్చిన ఉపసంచాలకులు కేసీ రెడ్డి ....క్యాంపస్ ప్రారంభించిన వెంటనే ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు.
మరింత పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవడం ద్వారా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తామని వీసీ అన్నారు....బైట్
కె సి రెడ్డి, వీసీ , రాజీవ్ గాంధీ ఐఐఐటీ విశ్వవిద్యాలయం
Body:ongolu
Conclusion:9100075319