ETV Bharat / state

చీరాల ఆసుపత్రిలో కరోనా పరీక్షల యంత్రాలు ప్రారంభం

కరోనా నిర్ధరణ పరీక్షలు మరింత వేగవంతంగా జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా చీరాల ఆసుపత్రిలో 2 యంత్రాలను ప్రారంభించారు.

Start corona testing machine
కరోనా నిర్ధారణ యంత్రం ప్రారంభం
author img

By

Published : May 12, 2020, 12:52 PM IST

ప్రకాశం జిల్లా చీరాల లోని ప్రభుత్వ వైద్యశాలలో కరోనా నిర్ధరణ పరీక్షల నిమిత్తం 2 యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని డిప్యూటీ డీఎంహెచ్ఓ మాధవీలత ప్రారంభించారు.

కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్​ తిరుపాల్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఐటీసీ ఫ్యాక్టరీ మేనేజర్లు పాల్గొన్నారు. బాధితులను గుర్తించేందుకు పరీక్షలను వేగంగా నిర్వహిస్తున్నామని వైద్యులు చెప్పారు.

ఇవీ చూడండి:

చీరాల ఎక్సైజ్ అధికారుల వినూత్న ఆలోచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.