ETV Bharat / state

గిద్దలూరులో బాలల రంగస్థల నాటకాలు - giddaluru latest news

ప్రకాశం జిల్లా గిద్దలూరులోని మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో బాలల రంగస్థల నాటకాలు మొదలయ్యాయి.

గిద్దలూరులో బాలల రంగస్థల నాటకాలు
గిద్దలూరులో బాలల రంగస్థల నాటకాలు
author img

By

Published : Dec 29, 2019, 12:04 AM IST

గిద్దలూరులో బాలల రంగస్థల నాటకాలు

ప్రకాశం జిల్లా గిద్దలూరులోని మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో బాలల రంగస్థల నాటకాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నాటకాలు , జానపద గేయాలకు వారు ప్రదర్శించిన నృత్యాలు అక్కడికి వచ్చిన ప్రజలను ఆకట్టుకున్నాయి. రైతుకు ఒక రోజు అనే నాటకంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనకు అక్కడికి వచ్చిన ప్రజానీకాన్ని ఆకట్టుకుంది. రైతుకు సహకరిస్తే జీవితం ఎలా ఉంటుంది సహకరించకపోతే వారు ఎలా ఉంటారు అనే అంశాన్ని తీసుకుని రైతు యొక్క ప్రాధాన్యతను విద్యార్థులు చక్కగా వివరించారు.

Intro:AP_ONG_22_28_RANGASTALA NATAKALU _AVB_AP10135
CENTRE ---GIDDALUR
CELLNO---9100075307
CONTRIBUTOR--- CHANDRASEKHAR

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని ,మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో బాలల రంగస్థల నాటకాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నాటకాలు , జానపద గేయాలకు వారు ప్రదర్శించిన నృత్యాలు అక్కడికి వచ్చిన ప్రజలను ఆకట్టుకున్నాయి రైతుకు ఒక రోజు అనే నాటకంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనకు అక్కడి వచ్చిన ప్రజానీకాన్ని ఆకట్టుకుంది. రైతుకు సహకరిస్తే జీవితం ఎలా ఉంటుంది సహకరించకపోతే వారు ఎలా ఉంటారు అనే అంశాన్ని తీసుకుని రైతు యొక్క ప్రాధాన్యతను విద్యార్థులు చక్కగా వివరించారు.

Body:AP_ONG_22_28_RANGASTALA NATAKALU _AVB_AP10135

Conclusion:AP_ONG_22_28_RANGASTALA NATAKALU _AVB_AP10135
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.