ETV Bharat / state

'ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించండి' - district collectore pola bhaskar latest news update

కనిగిరి తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

spandhana programme
కనిగిరి తాహసీల్దార్ కార్యాలయంలో స్పందన
author img

By

Published : Jan 21, 2020, 9:43 AM IST

కనిగిరి తహసీల్దార్ కార్యాలయంలో స్పందన

ప్రజలు అందించే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ప్రనియోజకవర్గ స్థాయి సమావేశంలో కాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. కనిగిరి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో రైతులు, వృద్ధులు, మహిళలు, తెదేపా నాయుకులు తమ దరఖాస్తులను కలెక్టర్​కు సమర్పిచారు. మండలాల వారిగా కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను తీసుకున్నారు. నియోజకవర్గంలోని పలు సమస్యలపై మాజీ ఎమ్మెల్యే, తెదేపా ఇన్ చార్జ్ డా.ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి కలెక్టర్​కు దరఖాస్తుల ఇచ్చి, సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఇవీ చూడండి:

సంగీతం,నాట్యంలో నాగ శ్రీ 'చరిత' భళా!

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.