ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయ స్థలాన్ని వదల్లేదు... - markapu crime news

ప్రకాశం జిల్లా మార్కాపురంలో తహసీల్దార్ కార్యాలయ స్థలాన్ని ఆక్రమణదారులు విడిచిపెట్టలేదు. రాత్రికి రాత్రి భూమిని చేజిక్కించుకోవాలని యత్నించారు. ఆక్రమణ విషయం తెలుసుకున్న తహసీల్దార్ విద్యాసాగరుడు స్థలాన్ని పరిశీలించి.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

some one tried to occupy markapur mro LAND

author img

By

Published : Jan 25, 2021, 6:48 PM IST

Updated : Jan 26, 2021, 2:42 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలో తహసీల్దార్ కార్యాలయానికి చెందిన కొంత భూమిని పట్టణానికి చెందిన కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా.. స్థలాన్ని చదును చేసి మట్టి తొలారు. ఆక్రమణ విషయం తెలుసుకున్న తహసీల్దార్ విద్యాసాగరుడు, ఆర్డీవో శేషిరెడ్డి.. ఆ స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయ స్థలాన్ని ఆక్రమించడానికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్​ తెలిపారు. స్థలం ఆక్రమణకు గురికాకుండా చుట్టూ ప్రహరీ నిర్మిస్తామన్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న తహసీల్దార్ కార్యాలయ అవరణ స్థలాన్ని ఆక్రమించడం పట్ల.. స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: పేట్రేగుతున్న అల్లరిమూకలు.. తరచూ వీధుల్లో వివాదాలు

Last Updated : Jan 26, 2021, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.