ETV Bharat / state

చీరాల.. ఈ అద్భుతాన్ని మనమంతా చూడాల..! - _RED_SKY

చీరాల పట్టణంలో మంగళవారం సాయంత్రం ఆకాశం నీలం, ఎరుపు వర్ణాల కలయికగా కనిపించింది. పట్టణంలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. అనంతరం ఈ అద్భుత దృశ్యం తారసపడింది.

చీరాలలో నీలాకాశ అద్భుత వర్ణాలు
author img

By

Published : Jul 17, 2019, 7:20 AM IST

చీరాలలో నీలాకాశ అద్భుత వర్ణాలు

ప్రకాశం జిల్లా చీరాలలో మంగళవారం సాయంత్రం ఆకాశం అద్భుత వర్ణాలను వెదజల్లింది. సాయం సంధ్య సమయంలో ఎరుపు వర్ణాన్ని సంతరించుకుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం ఆరు గంటలవరకు చీరాల పట్టణంలో భారీ వర్షం కురిసింది. వర్షం తగ్గిన తరువాత ఆకాశం నీలం, ఎరుపు రంగుల కలయికగా కనిపించింది. రాత్రి ఏడు గంటలవరకు ఎర్రగా ఉన్న ఆకాశాన్ని పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో 25 కోట్లు మొక్కలు నాటుతాం: అటవీ అధికారి రిజ్వీ

Intro:ఏపీలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా అవతరి౦చబోతుందని బిజెపి నాయకులు, మాజీ మంత్రి పత్తికొండ మాణిక్యాల రావు తెలిపారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాణిక్యాలరావు మాట్లాడుతూ... దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని, నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యారని అని తెలిపారు. జూలై 6 నుంచి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున సభ్యత్వ నమోదు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారీ ఎత్తున తమ పార్టీ సభ్యత్వ నమోదు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని చిన్నచూపు చూసే ప్రయత్నం చేశారని, ఈ ప్రయత్నాలన్నీ ప్రజలు తిరస్కరించి మరల మోడీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని వివరించారు. ప్రజా తిరస్కారానికి గురైన తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో విశ్వాసం లేదండి తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అవతరిస్తుంద న్నారు . త్వరలో టిడిపి పార్టీ ఖాళీ అవుతుందని అసెంబ్లీలో కూడా జీరో అవుతుందని వివరించారు. టీడీపీ జనసేన పార్టీ నుంచి తమ పార్టీలోకి భారీగా చేరికలు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఎవరు వచ్చినా సరే ద్వారాలు తెరిచి ఉంటాయని అని అన్నారు .

Body:h

Conclusion:i

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.