ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఐటీ విభాగంలో ఏఆర్, ఎస్ఐగా విశిష్ట సేవలు అందించిన కల్లూరి రవిబాబుని ఇండియన్ పోలీస్ మెడల్ వరించింది. విజయవాడలోని 73 వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా... ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆయన పతాకాన్ని అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మాత్రమే ఈ పతకాలు అందుకోగా.. జిల్లా నుంచి కల్లూరి రవి వారిలో ఒకరు. సాంకేతిక వాడకానికి గుర్తింపుగా ఈ పురస్కారం ఆయనకు దక్కింది.
ఇదీ చూడండి