ETV Bharat / state

సైకిల్​పై ఎస్సై పెట్రోలింగ్ - ప్రకాశం జిల్లా వార్తలు

లాక్​డౌన్​ వేళ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా చూసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చీరాల ఒకటో పట్టణ ఎస్సై సురేశ్ సైకిల్​పై వీధుల్లో తిరుగుతూ ప్రజలకు సూచనలు చేస్తున్నారు.

si on cycle
si on cycle
author img

By

Published : Apr 21, 2020, 10:52 AM IST

ప్రకాశం జిల్లా చీరాలలో లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప వాహనాలను తిరగనీయటం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో చీరాల ఒకటో పట్టణ ఎస్​ఐ సురేశ్ సైకిల్​పై తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని హెచ్చరిస్తున్నారు. చెక్​పోస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్​ సిబ్బంది వద్దకు వెళ్లి ఉత్సాహపరుస్తున్నారు.

ఇదీ చదవండి

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి:సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.