ETV Bharat / state

చీరాలలోని రెడ్​ జోన్​లో దుకాణాల ఏర్పాటు

author img

By

Published : Jun 17, 2020, 2:03 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. రెడ్ జోన్ ప్రాంతమైన జయంతిపేటలో కూరగాయలు, నిత్యావసర వస్తువుల దుకాణాలను ఏర్పాటు చేశారు.

settting up shops in red zone of cheerala
చీరాల రెడ్ జోన్ లో దుకాణాలు ఏర్పాటు

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రకాశం జిల్లా చీరాల్లో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. రెడ్ జోన్ ప్రాంతమైన జయంతిపేటలో కూరగాయలు, నిత్యావసర వస్తువుల దుకాణాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని 15 వవార్డులోని సచివాలయం వద్ద కూరగాయలు దుకాణం ఏర్పాటు చేశారు. భౌతికదూరం పాటిస్తూ ప్రజలు కూరగాయలు కొనుగోలుచేస్తున్నారు.

ఇవీ చదవండి: ఉపాధి పనులకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.