ETV Bharat / state

జన శిక్షణ.. మహిళల ఉపాధికి రక్షణ - prakasam

గ్రామాల్లో... మహిళలకు ఉపాధి అవకాశాలు అంతంత మాత్రమే. మహిళ తగిన శిక్షణ అందించి, ఆర్థికస్ధితిని మెరుగుపరుచుకునేందుకు సాయం అందిస్తున్నారు జన శిక్షణ సంస్థాన్. సిల్క్ ఇండియా పథకంలో భాగంగా మహిళలకు శిక్షణ అందిస్తూ స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.

జన శిక్షణ.. మహిళల ఉపాధికి రక్షణ
author img

By

Published : Aug 2, 2019, 4:03 PM IST

జన శిక్షణ.. మహిళల ఉపాధికి రక్షణ
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామంలో జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు కుట్లు, అల్లికలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రతి మహిళను ప్రగతి పథంలో నడిపించేందుకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనర్, బ్యూటీ పార్లర్, ఎంబ్రాయిడరీ కోర్సులతో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. గ్రామానికి చెందిన 60 మంది మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు.

ప్లాస్టిక్ నిర్మూలనే ధ్యేయం

ప్లాస్టిక్ నిర్మూలించాలనే సంకల్పంతో కాగితాలు, జూట్, పలు రకాల నార్లతో సంచుల తయారీలో వీరికి శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్తు తరానికి ప్లాస్టిక్ వాడటం వలన జరిగే నష్టాలను తెలియజేస్తూ పలు ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారు. గ్రూపుగా ఏర్పడి ప్లాస్టిక్ రహిత సంచులు తయారు చేస్తూ... స్వయంగా మార్కెట్​లకు విక్రయిస్తున్నారు.

పెరుగుతున్న ఆసక్తి

గ్రామంలోని శ్రీ శక్తి భవనంలో ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. 20 మందితో ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమం ప్రస్తుతం 60 మందికి చేరుకుంది. వీరిని రెండు బృందాలుగా విడదీసి... ఫ్యాబ్రిక్ పెయింటింగ్, టైలరింగ్, బ్యూటిషన్, ప్లాస్టిక్ రహిత సంచుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తైన మహిళలకు స్కిల్ డెవలప్​మెంట్ మంత్రిత్వ శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాలు అందిస్తారు.

ఇదీ చదవండి : పోలవరంలో గోదావరి ఉద్ధృతి.. స్పిల్​వే వైపు భారీ వరద

Intro:ap_vja_17_02_varshamlo_raitulu_andolana_avb_ap 10122 కృష్ణా జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం లో వర్షంలో అన్నదాతల ఆందోళన వర్షం పడుతున్న వేళ ఆ వాన నీటిని వడిసి పట్టి ఒడుపుగా సాగుభూమికి మళ్లిస్తూ వ్యవసాయం చేసే అన్నదాతలు పొలాలను వారి సరిహద్దులను జిల్లాలను సైతం దాటుకుంటూ వచ్చి వర్షంలో తడుస్తూ తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి తగిన న్యాయం చేయాలంటూ రైతులు ఆందోళన బాట పట్టారు ఈ సంఘటన రైతులు మోసగించిన సిపి సీడ్ యాజమాన్యం నుండి తమకు నష్టపరిహారం అందించాలంటూ రైతాంగం ఆందోళన బాట పట్టింది కృష్ణాజిల్లా పరిధిలో నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో గల సి పి మొక్కజొన్న సీడ్స్ కంపెనీ వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు కర్నూలు జిల్లా అల్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలంలోని రైతులు గత ఖరీఫ్ సీజన్లో 210 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయడం జరిగిందన్నారు ఎకరాకు 25 నుండి 35 kintala దిగుబడి వస్తుందని చెప్పారు రు ఎకరాకు 50000 రూపాయలు పైగా ఖర్చు చేసినట్లు చెప్పారు సుమారు కోటి రూపాయల నష్టపరిహారం కి కేవలం 16 లక్షలు మాత్రమే ఇస్తానంటూ కంపెనీ ప్రకటించడం దారుణమని రైతులు ఆందోళన నష్టపరిహారం పొంది రైతాంగం న్యాయం జరిగేంత వరకు కంపెనీ వద్ద నుండి వెళ్ళేది లేదంటూ రైతులు ఆందోళన పాదం కొనసాగిస్తున్నారు baits 1) హనుమంత్ రెడ్డి రైతు. 2) శంకర్ రెడ్డి రైతు ( కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెం 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:వర్షంలో రైతులు ఆందోళన

Conclusion:వర్షంలో రైతులు ఆందోళన
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.