ETV Bharat / state

ప్రకాశంలో పకడ్బందీగా సచివాలయ పరీక్షల ఏర్పాట్లు

నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రామ సచివాలయ పరీక్షలు ఆదివారం నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రాలలో 1570 మంది అభ్యర్థులు పరీక్షరాయనున్నారు. పరీక్ష కేంద్రాలకు కావలసిన సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

రేపటి నుంచే సచివాలయ పరీక్షలు...
author img

By

Published : Aug 31, 2019, 10:44 AM IST

రేపటి నుంచే సచివాలయ పరీక్షలు...

నిరుద్యోగులు ఎప్పుడేప్పుడా.. అని ఎదురుచూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ నియామక పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాలకు కావాల్సిన సౌకర్యాలు, ఏర్పాట్లపై అధికారులు పరిశీలన జరిపారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఆరు చోట్ల పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల పరిధిలోని 1570 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఇదీ చదవండి:ఓటరు ఐడీ తప్పుల సవరణకు మరో అవకాశం

Intro:AP_RJY_96_30_MLA GORANTLA_DHARNA_URBAN_MRO_OFFICE_AVB_AP10166
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
మాధవరావు...AP10166
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో తెదేపా నాయకులు ,కార్యకర్తలు కలిసి ఉచిత ఇసుక సరఫరాను కోరుతూ ధర్నా చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక సరఫరా నిలిపివేయడం వల్ల భవన నిర్మాణ కార్మికులు ,నిర్మాణ దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రెండు ,మూడు యూనిట్లు ఇసుకను విశాఖపట్నంలో లక్ష యాభై వేలకు, కాకినాడలో 20 వేలకు అమ్ముకుంటూ వైకాపా నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇదే కాకుండా ఇసుక రేవులు వద్ద దౌర్జన్యంగా అక్రమాలు చేస్తున్నారన్నారు. స్టాక్ పాయింట్లు, వేయింగ్ బ్రిడ్జిలు, జియో ట్యాగింగ్ లేకపోవడం వలన ఇసుకలో అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర అవసరాల కోసం ఇసుకను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు .భవన నిర్మాణాలు జరగకపోవడంవలన కార్మికులకు ఉపాధి లేకపోవడమే కాకుండా రాష్ట్రానికి ఆదాయం కూడా కోల్పోయిందన్నారు . ఇసుక సరఫరా విషయంలో వరదలు కారణం చెబుతూ కొన్నిరోజులు కాలయాపన చేశారన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన వీడి ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన చేయాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.
BYTE.... ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.