ETV Bharat / state

సాంకేతిక లోపంతో నిలిచిన శబరి ఎక్స్​ప్రెస్ - hyderabad to trivendrem trains

ప్రకాశం జిల్లా చీరాలలో సాంకేతిక లోపంతో శబరి ఎక్స్​ప్రెస్ గంటసేపు నిలిచిపోయింది. రాత్రి 7 గంటల 20 నిమిషాలకు చీరాల చేరుకున్న రైలు ఇంజిన్​లో సాంకేతిక సమస్య తలెత్తింది. విజయవాడ నుంచి మరో ఇంజిన్​ను తెప్పించి రైలును పంపించారు.

Sabari Express with a technical flaw
సాంకేతిక లోపంతో నిలిచిన శబరి ఎక్స్​ప్రెస్
author img

By

Published : Feb 16, 2020, 11:23 PM IST

సాంకేతిక లోపంతో నిలిచిన శబరి ఎక్స్​ప్రెస్

ఇదీచదవండి.మద్యం దుకాణం తొలగించాలని మహిళల ఆందోళన

సాంకేతిక లోపంతో నిలిచిన శబరి ఎక్స్​ప్రెస్

ఇదీచదవండి.మద్యం దుకాణం తొలగించాలని మహిళల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.