ETV Bharat / state

టిప్పర్​ను ఢీకొన్న లారీ...డ్రైవర్ మృతి - prakasham district latest news

ప్రకాశం జిల్లా మార్టూరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పరును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా క్లీనర్​కు గాయాలయ్యాయి.

టిప్పర్​ను ఢీకొన్న లారీ...డ్రైవర్ మృతి
టిప్పర్​ను ఢీకొన్న లారీ...డ్రైవర్ మృతి
author img

By

Published : Oct 20, 2020, 11:52 AM IST

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి భువనేశ్వర్​కు అల్లం లోడుతో వెళ్తున్న లారీ.. మార్టూరు మార్కెట్ సమీపంలో ఆగివున్న టిప్పరును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన లారీ డ్రైవర్ నరేంద్ర(40) లారీ క్యాబిన్​లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. క్లినర్ చందుకు గాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

సెల్ టవర్ ఎక్కాడు.. చివరికి 'హామీ' సాధించాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.