ప్రకాశం జిల్లా పామూరు మండలం పామూరు గ్రామ సమీపంలో నెల్లూరు రోడ్డులో చేపల వ్యాను, ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిమ్మారెడ్డిపల్లి నుంచి ముగ్గురు వ్యక్తులు బైక్పై పామూరుకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వ్యాను డ్రైవర్ పరారీలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పామూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు - ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు
నెల్లూరు రోడ్డులో చేపల వ్యాను, ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా పామూరు మండలం పామూరు గ్రామ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి.
![పామూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు Road accident in Pamur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10169015-726-10169015-1610111518515.jpg?imwidth=3840)
పామూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు