ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు - కురిచేడు మండలంలో రోడ్డు ప్రమాదం తాజా వార్తలు

గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడం వల్ల ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయపడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వెంగాయపాలెం వద్ద జరిగింది.

road accident at vengayapalem and three people injured at prakasam district
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడ్డ ముగ్గుర వ్యక్తులు
author img

By

Published : Aug 6, 2020, 11:51 PM IST

ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వెంగాయపాలెం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. గుంటూరు జిల్లా వినుకొండలోని ఇందిరానగర్​ కాలనీకి చెందిన సంతోష్​కుమార్​, ఝూన్సీ, కిరణ్మయిలు కురిచేడులో ఓ వివాహానికి హాజరై తిరిగి ద్విచక్రవాహనంపై స్వస్థలాలకు వస్తుండగా ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వినుకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

శివరంపేట వద్ద పెళ్లి ట్రాక్టర్​ బోల్తా… ఒకరు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.