ప్రజల క్షేమం కోసం కరోనా కష్ట సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అభినందనీయులని ప్రకాశం జిల్లా చీరాల బీసీ సంక్షేమ నాయకుడు సూరగాని నరసింహారావు అన్నారు.
తన జన్మదినం సందర్భంగా పట్టణంలోని పోలీసు సిబ్బందికి బియ్యం, నిత్యావసర సరకులు అందజేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసుల సేవలు మరువలేనివన్నారు.
ఇవీ చదవండి: